భారత్ లోనే అతి పొడవైన గాజు వంతెన !!
Glass Bridge……………………………. కేరళ(Kerala) అంటే ప్రకృతి అందాలు.. బోటు షికార్లు.. సుగంధ ద్రవ్యాలు, తేయాకు తోటలే ఎవరికైనా గుర్తుకొస్తాయి . ప్రకృతి సోయగాలకు నెలవైన Gods Own Countryని జీవితంలో ఒకసారైనా సందర్శించాలని ఎంతోమంది కోరుకుంటుంటారు. దేశంలో పర్యాటక రంగానికి కేరళ ప్రధాన కేంద్రంగా వర్థిల్లుతోంది. విహారానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకులకు సరికొత్త అనుభూతిని …