రక్తం గడ్డ కట్టే చలిలో గస్తీ … సియాచిన్ లో సైనికుల కష్టాలు! (1)
Sacrifices for the country ………………….. సియాచిన్ గురించి తరచుగా మనం వార్తల్లో వింటుంటాం. సముద్ర మట్టానికి దాదాపు 5 వేల మీటర్ల ఎత్తులో ఈ సియాచిన్ ప్రాంతం ఉన్నది. మంచు గడ్డలతో కూడిన ప్రాంతమిది. కారాకోరం పర్వత శ్రేణిలో పెద్ద హిమనీ నదం ఇది. సుమారు 20 వేల అడుగుల ఎత్తయిన ఈ పర్వతం …