‘కన్యాశుల్కం’ సినిమాకు 70ఏళ్ళు ..నెగటివ్ పాత్రలో మెప్పించిన ఎన్టీఆర్!!
A popular Telugu play………… ప్రముఖ రచయిత గురజాడ వెంకట అప్పారావు రచించిన కన్యాశుల్కం” నాటకం మొదటి సారి ప్రదర్శితమై ఈ ఏడాదికి 133 ఏళ్ళు అవుతోంది. అలాగే ‘కన్యాశుల్కం’ సినిమా విడుదలై మొన్నటి ఆగస్టు 26కి డెబ్బయ్ ఏళ్ళు అవుతోంది. ఈ సినిమా ఫస్ట్ రిలీజ్‌లో ప్రేక్షకుల ఆదరణ పొందలేదు. ప్రేక్షకులు పెదవి విరిచారు. అయితే సెకండ్ రిలీజ్ లో, థర్డ్ …
