ఆ బీచ్ లో ఆత్మలు సంచరిస్తాయట!!

Haunted place ……………………………. డుమాస్ బీచ్…. ఈ బీచ్ గుజరాత్‌లోని సూరత్ సమీపంలో ఉంది.అద్భుతమైన సూర్యాస్తమయాలకు ఈ బీచ్ ప్రసిద్ధి గాంచింది. అలాగే ఇండియాలోని అత్యంత భయానక ప్రదేశాలలో ఒకటిగా కూడా పాపులర్ అయింది.చీకటి పడితే బీచ్ లో ఉండటానికి జనాలు భయపడతారు. అక్కడ ఆత్మలు సంచరిస్తాయని చెబుతారు.     డుమాస్ బీచ్ నల్ల ఇసుకతో …
error: Content is protected !!