ఆ బస్సు కథ ఇప్పటికీ మిస్టరీయే !

అది 1995 నవంబర్ 14 అర్ధరాత్రి 12 గంటలు. చైనా రాజధాని బీజింగ్ లోని ఆర్టీసీ టెర్మినల్ నుంచి ప్రాగ్రాంట్ హిల్స్ కు ఆఖరి బస్సు బయలుదేరింది. దాని నంబర్ 375. రోడ్లు నిర్మానుష్యంగా ఉన్నాయి. చల్లటి గాలులు వీస్తున్నాయి. ఆ బస్సు నిశబ్దాన్ని చీల్చుకుంటూ రయ్ రయ్ మంటూ సాగిపోతోంది. ఆఖరి బస్సు కావడంతో …
error: Content is protected !!