ఏమిటీ థర్డ్ వేవ్ ప్రయోగం ??
సుదర్శన్ టి …………… 1967లో అమెరికా స్కూల్లో హిస్టరీ టీచర్ ను పిల్లలు ఓ ప్రశ్న వేశారు..అదేమిటంటే “ఆ జర్మనీ నియంత అన్ని అకృత్యాలు చేసినా లక్షల మంది చావులకు కారణమైనా జర్మనీ ప్రజలు ఆయన్ను ఎందుకు సమర్థించారు?” అని. టీచర్ కు వాళ్లకు ఎలా చెప్పాలో అర్థం కాలేదు. ఓ ఎక్స్పరిమెంట్ ద్వారా చెప్పాలనుకున్నాడు. …
