“గాయత్రీ”తో కరోనా ను జయించవచ్చా ?  

గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా కరోనా వ్యాధి నుంచి త్వరగా కోలుకోవచ్చా?లేదా ? అనే అంశాన్ని తేల్చేందుకు ఎయిమ్స్(రిషికేష్ ) శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం నిర్వహిస్తున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్అండ్ టెక్నాలజీ ఈ అధ్యయనానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.ఈ మేరకు  జాతీయ మీడియాలో వార్తాకథనాలు వస్తున్నాయి. ఈ అధ్యయనం కోసం మొత్తం 20 రోగులను ఎంపిక …
error: Content is protected !!