ఎంత ఎదిగినా ..ఒదిగి ఉండే నిరాడంబర స్వభావి!!
Modumudi Sudhakar ……………………………. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన విద్వాంసులు,మధుర గాయకులు,అద్భుత స్వరకర్త గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ సంగీతానికి అంకితమైన ఒక పుంభావ సరస్వతి.1948 నవంబరు 9 న రాజమహేంద్రవరం లో జన్మించారాయన.ప్రఖ్యాత నేపథ్య గాయని శ్రీమతి ఎస్.జానకి ఆయనకు స్వయానా పిన్నిగారు. శ్రీయుతులు నేదునూరి,పశుపతి,మంగళంపల్లి గార్లు వీరికి గురువులైనా,గరిమెళ్ళవారి బాణి,ఈ ముగ్గురు త్రిమూర్తుల మేలు …