ఈ ‘గర్భ రక్షాంబిక’ గురించి విన్నారా ?

గర్భ రక్షాంబిగై ఆలయం … ఎన్నో ప్రత్యేకతలున్న ఈ ఆలయం  తమిళనాడు లోని తంజావూరు జిల్లా పాపనాశనం తాలూకా ‘తిరుకరుగవుర్’  లో ఉంది. కుంభకోణం పట్టణానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది.  ఈ ఆలయం రాజరాజచోళుని కాలంలో నిర్మితమైంది. వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. నేనిప్పటివరకు చూసిన గుడులలో శిల్పరీత్యా కాకుండా నాకెంతో నచ్చిన గుడి ఇది. …
error: Content is protected !!