ఎవరీ స్వామి కేశవానంద భారతి ?

Nirmal Akkaraju………….. A warrior who fought for the protection of fundamental rights కేశవానంద భారతి. ఈ తరం వారికి ఆయన గురించి అంతగా తెలియదు.  ఆధ్యాత్మిక వాదిగానే చాలామందికి ఆయన తెలుసు. కానీ ప్రాధమిక హక్కుల పరిరక్షణ కోసం  ఆయన సుదీర్ఘకాలం  కోర్టుల్లో పోరాడారన్న విషయం చాలామందికి తెలీదు.  ఆ స్వామి గురించి …
error: Content is protected !!