ది ఫర్గాటెన్ ఆర్మీ ….. వాస్తవం గా జరిగిన ఘటనలకు కొంత డ్రామా జోడించి ఈ సిరీస్ ను అద్భుతంగా తెరపై కెక్కించారు. రెండో ప్రపంచ యుద్ధం(1942) జరిగే సమయంలో బ్రిటిష్ ఆర్మీ లో పనిచేసిన భారత సైనికులు సింగపూర్ లో జపాన్ కి లొంగి పోతారు. తర్వాత జపాన్ అనుమతితో నేతాజీ సారధ్యంలో భారత్ …
Muralidhar Palukuru……………………… Legendary in prison…………………………………….. .మధుర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు మనందరికీ గాయకుడిగానే తెలుసు. కానీ ఘంటసాల స్వతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారు. బళ్లారి జైలు లో శిక్ష అనుభవించారు. ఘంటసాల అప్పట్లో సంగీత కచేరీలు చేస్తూనే … నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలు ఆడుతుండేవారు. 1942 లో కార్చిచ్చు లాగా విప్లవం ఎగిసిపడింది. …
error: Content is protected !!