పార్సిల్ స్కామ్స్ తో జాగ్రత్త !!

Frauds in new ways………………………… దేశంలో మోసాలు పెరిగిపోతున్నాయి. కొత్త కొత్త రీతుల్లో మోసాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో పార్సిల్ స్కాములు ఎక్కువగా వెలుగులోకి  వస్తున్నాయి. చాలామంది ఈ తరహా మోసాలకు గురవుతున్నారు. మోసగాళ్లు  వినియోగదారులకు రకరకాల సందేశాలను పంపుతారు. వాటిలో మీ చిరునామా తప్పుగా ఉన్న కారణంగా  పార్శిల్ డెలివరీ చేయడం సాధ్యం కాదని …

మోసపోతున్న బ్యాంకులు !

Financial crimes…………….. అవును.బ్యాంకులు పదే పదే మోసపోతున్నాయి. ఆర్ధిక నేరస్తులు బ్యాంకులను తెలివిగా బురిడీ కొట్టిస్తున్నారు. వారిని ఏమీ చేయలేక బ్యాంకులు చోద్యం చూస్తున్నాయి. సామాన్యులనైతే వేధించే బ్యాంకులు పెద్ద విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయనే విమర్శలు లేకపోలేదు. కాంగ్రెస్ హయాంలో ఆర్థిక నేరాలు రికార్డులను బద్దలు గొట్టాయని బీజేపీ నేతలు ఎద్దేవా చేసేవారు..కానీ వారే తమ …
error: Content is protected !!