ఎవరీ నవీన్ ? ఆ వేణువు వెనుక కథేమిటి ?

 Bharadwaja Rangavajhala ……………………………………… ‘కురిసే చినుకు ఎద వరకు ఎల్లువైతే … కడవరకూ వేచి ఉంటానంటూనే … కాలం చెల్లితే ఇంత మన్నేసి పొమ్మనే ఎదరొదను’…తన వేణుగానం తో మన హృదయాల్లోకి ప్రసారం చేసినవాడు నవీన్.హృదయాల మీద పెంకులు ఎగిరిపోయేలా తన సంగీతంతో ఆత్మలకు మేలుకొలుపు పాడతాడు. కావాలంటే …దర్శకుడు మణిరత్నం ‘బొంబాయి’ కోసం రెహ్మాన్ …
error: Content is protected !!