సర్వేలలో దూసుకుపోతున్న స్టాలిన్ !
తమిళనాట జరుగుతున్నఅసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే పార్టీ విజయం ఖాయమని సర్వేలు చెబుతున్నాయి. మెజారిటీ స్థానాలు దక్కించుకుని డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఇప్పటివరకు వెలువడిన సర్వేలలో తేలింది. ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఏబీపీ -సి ఓటర్ జనవరిలో నిర్వహించిన సర్వే లో డీఎంకే కే ఫలితాలు అనుకూలమని తేలింది. తర్వాత టైమ్స్ నౌ -సి ఓటర్ చేసిన సర్వేలో కూడా అదే రీతి …