అయ్యారే … ఇపుడు యామి చేయవలె ?

అయ్యారే …ఏమిటీ చిత్రం ? ఈ యుద్ధం ఎంతకు ముగియదే?  ప్రపంచానికి మన సత్తా చూపి హీరో అవ్వాలనుకుంటే ? అందరూ మనల్నే విమర్శిస్తున్నారు ఏమిటి ? అసలు ఈ మీడియా వాళ్ళు కరెక్ట్ గా రాస్తున్నారా ? ఎక్కడో ఏదో డౌట్  కొడుతోంది. ఇప్పుడు ఏమి చేయవలె ? ఏదో అనుకుంటే మరేదో అయినట్టుంది. …

ఇద్దరూ మొండివాళ్లేనా ?

ఇద్దరూ ఇద్దరే .. వాళ్ళ ఇగోలకు ప్రజలు బలైపోతున్నారు. ఎవరూ తగ్గేదిలేదు  అంటున్నారు. ఆ ఇద్దరూ మరెవరో కాదు. అటు పుతిన్ ఇటు జెలెన్‌స్కీ. చర్చలు విఫలమైన నేపథ్యంలో యుద్ధం మరికొన్నిరోజులు సాగేలా కనబడుతోంది. ఇవాళ కూడా రష్యా సేనలు దాడులు కొనసాగించాయి. ఒక్కో నగరాన్ని భూస్థాపితం చేస్తున్నాయి. ఉక్రెయిన్ లోని మరో కీలక నగరమైన ఖార్కివ్ పై రష్యా సైనికులు బాంబులతో దాడి …

అమెరికా ఆర్ధిక ఆంక్షలతో పుతిన్ వెనుకడుగు వేస్తాడా ?

ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాను ఆంక్షల చట్రంలో ఇరికించేందుకు అమెరికా వ్యూహ రచన చేసింది. కఠినమైన ఆర్థిక, ఎగుమతులను ఆపే ఆంక్షలను అమెరికా ప్రకటించింది. ఆసియా, ఐరోపాలోని మిత్రదేశాలతో కలిసి వీటిని అమలు చేసే దిశగా పావులు కదిపింది. ఈ ఆంక్షల దెబ్బతో పుతిన్ దారికి వస్తాడా ? తన నిర్ణయాలను మార్చుకుంటాడా ?లేదా అని …
error: Content is protected !!