రామోజీ ఫిర్యాదులపెట్టె కథ !!
His performance is different……………. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీ రావు గురించి భిన్నాభిప్రాయాలున్నాయి. ఆయన సంస్థల్లో పనిచేసిన చాలామంది రామోజీపై చిన్నవిమర్శను సహించరు. రామోజీ మరణించే కొన్నిరోజుల ముందు వరకు ఫిల్మ్ సిటీ లోనే ఉండేవారు. అక్కడ ఆయనకు ఒక ఇల్లు, కార్యాలయం ఉన్నాయి. అంతకుముందు ఆయన బేగంపేటలోని చీకోటి గార్డెన్స్ లో ఉండేవారు. …