ఇంత అద్భుతమైన ఫాంటసీ సినిమా మరొకటి లేదా ?
74 years old good film………………. ‘సాహసం సేయరా డింభకా’ …. ‘నరుడా ఏమి నీకోరిక’ … ‘జనం అడిగింది మనం చేయవలెనా?’ ‘మనం చేసింది జనం చూడవలెనా?’ ‘నిజం చెప్పమంటారా ?అబద్ధం చెప్పమంటారా ?’……. ఎప్పుడో 74 ఏళ్ళ క్రితం రాసిన ఈ డైలాగులు ఇప్పటికి జనం నోళ్ళలోనానుతున్నాయంటే ఆ రచయిత నిజంగా ధన్యుడే. …