అభిమానులకు షాక్ ఇచ్చిన అర్జీత్ !!

Mohammed Rafee ……………… కొందరంతే! చిన్న వయసులోనే జీవితాన్ని చూసేస్తారు! ఫేమ్ గీములను పట్టించుకోరు! మనసుకు నచ్చినట్లు నడుచుకుంటారు! అర్జీత్ సింగ్ కూడా అంతే! ఆధ్యాత్మిక పరిపక్వత, సేవాతాత్పరత, ప్రేమమయమైన అతని జీవితం 40 ఏళ్లకే పరిపూర్ణతను ఇచ్చింది! మంచి పీక్స్ ఫేమ్ లో వున్నప్పుడే ఇక సినిమాలకు స్వస్తి పలికేసాడు! ప్రపంచవ్యాప్తంగా వున్న కోట్లాది …
error: Content is protected !!