ఫహాద్ ఫాజిల్ నటనా పటిమకు మరో గీటురాయి !
రమణ కొంటికర్ల………………………………….. జోజి … క్రైమ్ డ్రామా నేపథ్యంలో 2021లో విడుదలైన మలయాళం సినిమా ఇది..బావిలో మోటార్ వాల్వ్ ను తీసేందుకు కొడుకులు, కార్మికులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. ఎహే… వీళ్లమీంచయ్యేట్టు లేదనుకుని పితృస్వామ్య పరిపాలనకు పెట్టింది పేరన్నట్టుగా… మరింత యాట్టిట్యూడ్ జతైన దృఢకాయంతో బావిలోకి దిగుతాడు తండ్రి కుట్టప్పన్. మొత్తానికి మోటార్ వాల్వుని పైకి తీస్తాడు. …