ఈ పాడు మొగుళ్ళని ఎందుకు ప్రేమించాలంటే ?

భండారు శ్రీనివాసరావు……………………………… పనీపాటా బొత్తిగా లేని ఏకాంబరం ఓ రోజు భార్య పీతాంబరాన్ని పక్కన కూర్చోబెట్టుకుని ‘భర్త గీత’ బోధించడం మొదలెట్టాడు.‘ఈ విశాల విశ్వంలో నువ్వు ప్రేమించదగ్గ మనిషి నీ భర్త ఒక్కడే. అంటే ఎవరో అనుకునేవు. అది నేనే! యెలా అంటావా? ఇలా! ‘నువ్వు వూపిరి తిరగని పనితో సతమతం అయ్యేటప్పుడు, ఓ కప్పు …
error: Content is protected !!