ఇపుడు ఎందరో ‘ గోబెల్స్’ !!

Goebbels’ ideal for many people………………………..  గోబెల్స్ ప్రచారం…… ఈ మాట తరచుగా రాజకీయాల్లో మనకు వినబడుతుంటుంది. అసత్యాలు చెప్పడం,లేని దాన్ని ఉన్నదానిగా చూపించడం గోబెల్స్ ప్రచారం అంటారు .హిట్లర్ అనే నియంతను దేవుడిగా ప్రచారం చేయడానికి ‘గోబెల్స్’ఎంతో కష్టపడ్డాడు. అదేరీతిలో ఉన్నవీ లేనివీ కల్పించి, అభూత కల్పనలను జోడించి… పాలకులు మహానుభావులంటూ వక్ర ప్రకటనలతో …

బతికి ఉండగానే.. మరణించారని ప్రచారం చేసిన మీడియా!

లోకసభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ మరణించినట్టు కొన్ని మీడియా సంస్థలు గురువారం వార్తలను ప్రచారంలోకి తెచ్చాయి.కానీ “ఆ వార్తలు అసత్యం .. నేను బతికే ఉన్నా”నంటూ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. తాను ఆరోగ్యంగా ఉన్నానని తెలియ జేస్తూ .. అసత్య వార్తలను ఆమె ఖండించారు. ఒక ఆడియో టేప్ ను కూడా ఆమె రిలీజ్ చేశారు. …
error: Content is protected !!