రజనీ తో పోలిస్తే సూపర్ స్టార్ తక్కువేంకాదు !
నీల్ కొలికపూడి ……………………………………… దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకి సూపర్ స్టార్ రజనీ కాంత్ ని ఎంపికజేయడం సంతోషమే. కానీ రజనీకాంత్ కంటే చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సేవలు అందించిన నటులు ఎందరో ఉన్నారు. వాళ్లలో తెలుగు సూపర్ స్టార్ కృష్ణ కూడా ఒకరు. రజనీ కాంత్ తో పోలిస్తే కృష్ణ కూడా తక్కువేమి కాదు. …