ఆ పాట కోసం వీణ నేర్చుకున్నారట !

Marvelous నర్తనశాలలో ద్రౌపదిగా , మారువేషంలో విరాట రాజు కొలువులో సైరంధ్రి గా సావిత్రి నటన ఆమె కెరీర్ లోనే ఒక మైలురాయి. ఈ సినిమాలో ఒక వీణ పాట ఉంది. ” సఖియా వివరించవే” అంటూ సాగే ఆపాట కోసం సావిత్రి అప్పట్లో వీణ నేర్చుకున్నారట. వీణ వాయిస్తున్నపుడు కొన్ని క్లోజప్ షాట్స్ తీయాల్సిన …
error: Content is protected !!