అదొక ప్రకృతి అద్భుతం!!
Ravi Vanarasi ………………………. పై ఫొటోలో కనిపించే హ్యాంగింగ్ స్టోన్… ఎర్గాకి రిజర్వ్‌లో ఉన్నది.. అదొక ప్రకృతి అద్భుతం. సైబీరియాలోని క్రాస్నోయార్స్క్ ప్రాంతంలో ఉన్న ఎర్గాకి నేషనల్ పార్క్, ప్రకృతి ప్రేమికులకు, సాహసికులకు ఒక స్వర్గధామం. ఇక్కడ ఎత్తైన పర్వతాలు, నిర్మలమైన సరస్సులు, దట్టమైన అడవులు అడుగడుగునా కనువిందు చేస్తాయి. ఈ పార్క్‌లోనే పైన చెప్పుకున్న …