అదృశ్యమవుతున్న హిమానీ నదాలు !
climate change ……………………. ప్రపంచంలో దాదాపు 198,000 నుండి 200,000 హిమానీనదాలు ఉన్నాయి.ఈ హిమానీ నదాలు 726,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి.ఈ హిమానీ నదాలన్నీ కరిగిపోతే సముద్ర మట్టాలు దాదాపు 1.6 అడుగుల మేర పెరుగుతాయని అంచనా . హిమానీ నదాలు అంటే ఘనీభవించిన నదులు.ఎక్కువగా శీతల ప్రాంతాలలో హిమానీ నదాలు ఏర్పడతాయి. ఎత్తుగా …
