25 ఏళ్ళ నాటి ఫోటో వెనుక కథ !
A rare event ……………………………………. 1997లో క్వీన్ ఎలిజబెత్ II మూడోసారి ఇండియాను సందర్శించారు. ఈ క్రమంలోనే రాణి హీరో కమల్ హాసన్ నిర్మిస్తున్న ‘మరుదనాయగం’ సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కమల్ హాసన్ అంతకు ముందు సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి రమ్మని ఎలిజబెత్ రాణి ని ఆహ్వానించారు. 1997 అక్టోబర్ 16 న …