అచ్చతెలుగు చిచ్చర పిడుగు గిడుగు !!
డా.వంగల రామకృష్ణ …………………….. గ్రాంథికభాషలో ఇరుక్కుపోయిన తెలుగు పలుకును ప్రజల వాడుకభాషలోకి తీసుకు వచ్చి, దాని అందాన్ని తెలియజెప్పిన మహనీయుడు గిడుగు వెంకట రామమూర్తి. వ్యావహారిక భాషోద్యమ కర్త, బహుభాషా శాస్త్రవేత్త, సవరభాషా (శబరభాషా) పితామహుడు గిడుగు. ఆయన పుణ్యమా అని కొద్దిమందికే పరిమితమైన చదువు వ్యవహార భాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. జనవరి …