రామప్ప నంది ఠీవే వేరు !
రామప్ప ఆలయంలో శిల్పకళ చూసేందుకు రెండు కనులు చాలవు. ఆలయంలో స్థంభాలు,పీఠములు, మండపం, గర్భాలయ ప్రవేశద్వారం, ద్వార బంధనం, మకరతోరణాలు అర్థమండపాలు, ప్రదక్షిణాపధం,మదనికలు,శాసన శిల్పం వేటికవే సాటి లేని అద్భుతాలు. ప్రతి శిల్పంలోను ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. అయితే వీటన్నింటి కంటే భిన్నమైనది రామప్ప నంది విగ్రహం. దేశంలోని పలు నిర్మాణ శైలులలో నంది విగ్రహాలు …