ఇది ఆషామాషీ గెలుపు కాదు !

దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ పార్టీ గెలిచి ఓ గొప్ప చారిత్రిక  విజయాన్ని లిఖించుకుంది. అంతే కాదు తెరాస తోపు పార్టీ అనే భావనకు గట్టి దెబ్బ కొట్టింది. భవిష్యత్తులో ఏదైనా జరగొచ్చు. కానీ, అధికారంలో ఉన్నాం కదా అని మేం ఏదంటే అది చెయ్యొచ్చు అనే భావనలో ఎవరు ఉన్నా ప్రజలు చెంప ఛెల్లు మనిపిస్తారనే రిజల్ట్ …

‘దుబ్బాక’ లో దుమ్ము రేపేదెవరో ?

దుబ్బాక  రాజకీయాలు  రసవత్తరం గా మారాయి. అక్కడ జరుగుతున్నది ఉప ఎన్నిక లా లేదు. అన్ని పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా  గా తీసుకున్నాయి. దీనికి తోడు ‘నోట్ల రాజకీయాలు ‘ మొదలవడంతో పోరు జోరు అందుకుంది.ఈ ఎన్నికలో బీజేపీ దూకుడు పెంచింది. అది స్పష్టంగా కనబడుతోంది. ఎవరికి వారు ఎలాగైనా గెలవాలని తమ వ్యూహాలు అమలు చేస్తున్నారు.  ఓటర్ల  …
error: Content is protected !!