చెవిలో నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయా ?

Hell to bear ……………………………………………. చెవిలో శబ్దాలు వినిపిస్తున్నాయా ?  పేపర్ నలుపుతున్నట్టు, గంట మోగిస్తున్నట్టు, టిక్కు టిక్కు అంటూ .. లేదా  సముద్రపు హోరు లాగా ..  గుయ్ మని…. ఇలా చెవిలో రకరకాల శబ్దాలు రొద చేస్తుంటే అది కచ్చితంగా చెవి సమస్యే.  దీన్నే వైద్య పరిభాషలో ‘టిన్నిటస్’ అంటారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు.. ఎవరికైనా, …

డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు !

డాక్టర్లు అందరూ చెడ్డోళ్లు కాదు !  అంటే నా ఉద్దేశ్యంలో కమర్షియల్ కాదని అర్ధం. కొందరు మంచి డాక్టర్లు ఉన్నారు.మరికొందరు కమర్షియల్ డాక్టర్లు ఉన్నారు. చాలామంది డాక్టర్లు మనీ మైండ్ తోనే వ్యవహరిస్తారు. వాళ్ళు పెద్ద ఆసుపత్రులు పెట్టుకునేది దోచుకోవడానికే. అందులో సందేహం లేదు.  పేషంట్ దొరికారంటే పిండుతారు. ఒకటికి పది టెస్టులు రాస్తారు. నాడి …

ఆవుపేడ కరోనాను కట్టడి చేస్తుందా ?

cow dung will cure corona ?………………………………..ఆవు పేడను ఒళ్ళంతా రాసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని  చాలామంది నమ్ముతున్నారు. అలా చేస్తే కరోనా నుంచి రక్షణ పొందగలమని భావిస్తున్నారు. కానీ ఈ విధానం సరైనది కాదని వైద్యులు చెబుతున్నారు.గుజరాత్ లో ఈ విధానాన్ని అనుసరిస్తున్నారు. చాలామంది సమీప గోశాలలకు వెళ్లి పేడ తెచ్చుకుని ఒళ్ళంతా …

నాగ సాధువులు గా మారుతున్నడాక్టర్లు,ఇంజనీర్లు !

వారంతా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు, మెరైన్ బయోలాజిక్స్, మేనేజ్ మెంట్ గ్రాడ్యూయేట్లు , ఎంబీబీఎస్ డాక్టర్లు ఇంకా పెద్ద చదువులు చదివినావారే.  వీరంతా నాగ సాధువులు గా మారుతున్నారు. కుంభ మేళా అర్ధ కుంభ మేళా సమయాల్లో యువకులు  ప్రయాగ తదితర ప్రాంతాల్లో నాగా సాధు పెద్దలను కలసి సాధువుల్లో చేరిపోతున్నారు. ఇలా సాధువులుగా మారే …
error: Content is protected !!