రేప్ కేసులో 27 ఏళ్ల తర్వాత న్యాయం !
12 ఏళ్ల వయసులో ఆమెపై ఇద్దరు ముష్కరులు సామూహిక అత్యాచారం చేశారు.పేదరికం కారణంగా ఆ బాలిక తల్లితండ్రులు నోరు విప్పలేకపోయారు. పోలీసులకు విషయం చెబితే పరువు పోతుందని.. మరేదైనా ఘోరం జరుగుతుందని భయపడి మౌనంగా ఉన్నారు. బాధితురాలు గర్భవతి అయింది. గుట్టు చప్పుడుగా కాన్పు చేయించారు. పుట్టిన మగబిడ్డను వేరే వాళ్లకు ఇచ్చి రాంపూర్ వెళ్లిపోయారు. …