కరుణానిధి అర్థరాత్రి అరెస్ట్… ఆరోజు అసలేం జరిగింది ?

 Bhavanarayana Thota………………… 2001 మే నెలలో తమిళనాట జయలలిత మరో విడత ముఖ్యమంత్రి కాగానే అందరి మనసులో రకరకాల ప్రశ్నలు. పగకూ, పట్టుదలకూ మారుపేరైన జయలలిత తన అరెస్టునూ, జైలు జీవితాన్ని మరువగలరా? ప్రజాతీర్పు ఆమెను క్షమించారనటానికి సంకేతం అనుకుంటారా? ప్రతీకారం తీర్చుకోవటానికి ఇచ్చిన అవకాశమనుకుంటారా? తనమీద ఎన్నో కేసులు పెట్టిన కరుణానిధిని అరెస్ట్ చేస్తారా? …

ఆ కారణంగానే ఆయన పార్టీపెట్టలేదా ? Tamil politics-9

What is the real reason for Rajni’s backsliding?…………………. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పార్టీ పెడతా.. పెడతా అంటూ చివరికి తుస్సుమనిపించారు. దీంతో ఆయన అభిమానులు చాలా నిరాశపడ్డారు. 2020 డిసెంబర్ 31 న పార్టీ పేరు వివరాలు ప్రకటిస్తామన్న రజనీ సరిగ్గా వారం ముందు హైబీపీ కారణం గా హైదరాబాద్ అపోలో …

తమిళనాట దూసుకు పోయేదెవరో ?

తమిళ నాట ఎన్నికలు  త్వరలోనే జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో ఎవరు దూసుకుపోతారో ? ఏమో కానీ ప్రధమ ఒపీనియన్ పోల్ వాతావరణం స్టాలిన్ కి అనుకూలంగా ఉందని చెబుతోంది. ఎన్నికల నగారా మోగిన తర్వాత ఏబీపీ సీ-ఓటర్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌లో తేలిన ఆసక్తికరమైన ఫలితాలు ఇలా ఉన్నాయి. ఇది ఇప్పటి ప్రజల మూడ్.   ఎన్నికల సమయంలో మారడానికి కూడా అవకాశాలున్నాయి. …
error: Content is protected !!