‘మంచి దంపతులు’ !!
Paresh Turlapati ………………………. 1971 లో తెలంగాణలోని మానుకోట నుంచి ఓ కుర్రాడు సూపర్ స్టార్ కృష్ణ గారిని కలవాలని మద్రాస్ పారిపోయాడు . ఆ కుర్రాడికి సినిమాలంటే వల్లమాలిన ఇష్టం .. కృష్ణ గారంటే ప్రాణం .7 వ తరగతి పరీక్షలు రాసి రాత్రి సెకండ్ షో సినిమా చూసి 20 రూపాయలతో మద్రాస్ …