రోజుకు 2 గంటలే కనిపించి..మాయమయ్యే రోడ్డు !!
Disappearing Road ………………………… కొండ ప్రాంతాల్లో భయం గొలిపే రోడ్ల ను మనం చూసి ఉంటాం. అయితే వీటకి భిన్నంగా ప్రపంచంలో ఒక రోడ్డు ఉంది. అది రోజులో కేవలం గంట లేదా రెండు గంటలు మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన సమయంలో మాయమై పోతుంది. ఇలాంటి రోడ్డు గురించి మీరు విని ఉండకపోవచ్చు. ఆ మాయమయ్యే …