ఫాల్కేఅవార్డుకు తెలుగోళ్లు అర్హులుకారా ?
Won’t Telugu artists be seen by phalke award committee members?…………… తెలుగు సినీ పరిశ్రమలో ఎందరో మహానటీ, నటులున్నారు. అద్భుతమైన రచయితలు,సంగీత దర్శకులు ఉన్నారు. హిట్ ఫిలిమ్స్ అందించిన దర్శకులు ఉన్నారు. కానీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పురస్కారం అతి కొద్దీ మంది తెలుగు వారికే లభించడం శోచనీయం. లబ్ద ప్రతిష్టులైన …