ఎవరీ బి.ఎస్. నారాయణ ?

Bharadwaja Rangavajhala………………………… A director who made realistic films సినిమా పరిశ్రమలో ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలన్న కోరికతో ఇండస్ట్రీ ప్రవేశం చేశారు బిఎస్ నారాయణ. ఆయన మిత్రులు ఆదర్శం అనే సినిమా తీస్తున్న రోజులవి. అంటే 1951 అన్నమాట. ఆ సినిమా ద్వారానే నారాయణ సినిమాల్లోకి వచ్చి పడ్డారు. ఈయన స్వస్థలం కరీంనగర్. …

ఎవరీ సంతాన భారతి?

Bharadwaja Rangavajhala………………………………… తెలుగులోకి అనువాదమై వచ్చే కమల్ హసన్ సినిమాలన్నిట్లోనూ దాదాపు బాగా తెల్సిన ముఖం ఒకటి కనిపిస్తూంటుంది. మైఖేల్ మదన కామరాజులో కారు మెకానిక్ గానూ… అన్బై శివంలో విలన్ గానూ ఇలా కమల్ మూవీస్ లో రెగ్యులర్ గా కనిపించే ఆ ముఖం పేరు సంతాన భారతి. ఈ మధ్య వచ్చిన విక్రమ్ …

ఆ కథ విని విక్రమార్కుడు ఏమన్నాడు ?

Bharadwaja Rangavajhala……………………………… casting couch…………………….. ష‌రా మామూలుగా ప‌ట్టువ‌ద‌ల‌ని విక్ర‌మార్కుడు చెట్టు మీద నుంచీ శ‌వాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి న‌డ‌వసాగాడు.  ఇంత‌లో శవంలోని భేతాళుడు “రాజా నీకు శ్ర‌మ తెలియ‌కుండా ఉండేందుకు ఓ క‌థ చెప్తాను” అని చెప్ప‌డం మొద‌లెట్టాడు. అన‌గ‌న‌గా … హైద్రాబాద్ కృష్ణాన‌గ‌ర్ లో ఉంటూ … …

ఎవరీ విన్సెంట్ ? ఏమిటీ ఆయన స్పెషాలిటీ ?

Bharadwaja Rangavajhala………………………….  తెలుగు సినిమా స్థాయిని పెంచిన కెమేరా దర్శకుల్లో విన్సెంట్ ఒకరు. 1928లో పుట్టిన విన్సెంట్ సొంతూరు కేరళలోని క్యాలికట్.విన్సెంట్ తండ్రికి ఆ రోజుల్లోనే ఫొటో స్టూడియో ఉండేది. కేమేరామెన్ మాత్రమే కాదు ఆయన ఆర్టిస్టు కూడా. అలా చిన్నతనంలోనే విన్సెంట్ కు కెమేరా వంటపట్టింది. సీనియర్ ఇంటర్ పూర్తి చేసి చలో చెన్నై …

‘సూపర్ స్టార్’ ను ప్రమోట్ చేసింది ఈయనే !

Bharadwaja Rangavajhala ……………………………..  టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టార్ చిత్రాల్లో అద్భుతమైన చిత్రం మరి .. మన “దేవుడు చేసిన మనుషులు”. ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ రాలేదు. ఆ సినిమా దర్శకుడు వి.రామచంద్రరావు గోదావరి జిల్లాల నుంచి వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం ఆయన స్వగ్రామం. …

ఎవరీ విఠలాచార్యుడు ?

Bharadwaja Rangavajhala……………………………………………….. విఠలాచార్య …..  ఈ పేరు వినగానే జానపద సినిమాలు గుర్తుకొస్తాయి. ఇతర దర్శకులు జానపదాలు తీసినప్పటికి విఠలాచార్య సినిమాలకు ఓ ప్రత్యేకత ఉండేది. విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలకైతే ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉంటాయి. అవి చేసే హడావిడి చూడ్డానికి ఆయన సినిమాలకు వెళ్లే పిల్లల సంఖ్య కూడా గణనీయంగా ఉండేది. దెయ్యాలను ఆబాలగోపాలం అభిమానించేలా …

సింగీతం స్టయిలే వేరు !

Bharadwaja Rangavajhala ……………………………………… సింగీతం శ్రీనివాసరావు మద్రాసులో చదువుకునే రోజుల్లోనే తెలుగులో నాటకాలు రాశాడు. అవి భారతి పత్రికలో అచ్చయ్యాయి కూడాను.ఆ రోజుల్లో పరిస్థితేమిటంటే … భారతిలో రచన అచ్చయ్యిందంటే … సదరు రైటరును ఆడు మగాడ్రా బుజ్జీ అనేటోళ్లట. అంటే సింగీతం అంటే అదన్నమాట. ఆ టైములోనే భక్తపోతన, వేమన చూసి కె.వి.రెడ్డికి ఫ్యానయ్యాడు. …

హిచ్ కాక్ నే భయపెట్టిన నంబర్ 13!

Experience ……………………………………కొన్ని సెంటిమెంట్లు కలిసొస్తాయి, మరికొన్ని భయపెడతాయి. తెలిసి తెలిసీ భయపెట్టే విషయాలను లెక్కచేయకపోతే, ఆ సెంటిమెంట్ ఎంత చెడ్డదో చెప్పడానికి చేసే ప్రయత్నంలోనే దాని ప్రభావం కనిపిస్తే… అప్పుడు పరిస్థితి ఆల్ఫ్రెడ్ హిచ్‌కాక్ అనుభవం లాగ ఉంటుంది…సినిమాకు ‘మిస్టరీ’ ‘సస్పెన్స్’ లను పరిచయం చేస్తూ వాటిని ‘హారర్’లుగా తీర్చిదిద్దిన దర్శకుడు అల్ఫ్రెడ్ హిచ్‌కాక్. అంతవరకూ …

ఎందుకామె వర్మ చెంప చెళ్లుమనిపించింది ?

అవి “క్షణం క్షణం “సినిమా తీస్తున్న రోజులు . దర్శకుడు రామగోపాల వర్మ మంచి ఊపులో ఉన్న టైమ్ అది. వర్మకు ఆ సినిమా పనిమీదే హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లాల్సిన పని పడింది. వర్మకు చాలా సన్నిహితురాలైన ఒకామె ఆయన ప్రయాణాన్ని వాయిదా వేసుకోమని అడిగింది. “ఎందుకు” అన్నాడు వర్మ.”రేపు నా పుట్టిన రోజు” …
error: Content is protected !!