మరొకరు ఆ ‘దాసీ’ పాత్రలో ఒదిగి పోలేరేమో !!

Subramanyam Dogiparthi………….. వందేళ్ళ కింద మన సమాజంలో పాతుకుపోయిన దుర్వ్యవస్థలలో ఒకటి దాసీ వ్యవస్థ . ‘1925 తెలంగాణ నల్లగొండ జిల్లా నారాయణపురం’ అని సినిమా ప్రారంభం అవుతుంది . నైజాం నవాబు పాలనలో ఆయనకు కప్పం కడుతూ గ్రామాలలో దొరలు తమ గడీలలో చేసిన మానవ దోపిడీ అంతా ఇంతా కాదు . ఒసేయ్ …
error: Content is protected !!