పవర్ స్టార్ ది మెగాస్టార్ రూటే నా ?

Bharadwaja Rangavajhala …………………………….. వకీల్ సాబ్ తో తన స్టామినా స్ట్రాంగే అని ప్రూవ్ చేసేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ … వరుసగా సినిమాలు కమిట్ అవడం మొదలుపెట్టాడు.2023 మార్చి లోపు కనీసం రెండు సినిమాలైనా రిలీజుకు పెట్టేయాలనుకున్నాడు. ఈ ప్రాసెస్ లోనే భీమ్లా నాయక్ తెరకెక్కించారు. దాని తర్వాత క్రిష్ మూవీ హరిహరవీరమల్లు …

గొప్పగా లేదు కానీ …… చూడొచ్చు!!

A different movie ……………………………………… మసాలా సినిమాలు చూసేవారికి ఈ సినిమా నచ్చదు. భిన్నమైన చిత్రాలను చూసే వారికి నచ్చుతుంది. గొప్పగా లేదు కానీ చూడొచ్చు. రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అడవుల నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చేయి. ఇదొక కొత్త కథ. అడవుల్లోకి …

ప్రకృతి ప్రేమికులకు బాగా నచ్చుతుంది !!

MNR…………………………………………………………. కొండ పొలం సినిమా నచ్చాలంటే… ప్రకృతితో పరిచయం ఉండాలి. ఇది రివ్యూ కాదు. సినిమా చూసిన వెంటనే కలిగిన అనుభూతి. మెతుకులు వెతికే జీవన పోరాటం ఓ వర్గానిది…బతుకులు కొరికే ఆకలి కోరలు వేరొకరివి. ఈ రెంటి మధ్య జరిగే సంఘర్షణే ఈ సినిమా. నీరు దొరకని ప్రదేశంలో గొర్రెల కాపరులు పడే కష్టమే …

రొటీన్ కి కొంచెం భిన్నం !

గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురుమ్ వంటి విభిన్న సినిమాలు తీసిన దర్శకుడు క్రిష్ డైరెక్షన్లో రూపొందిన సినిమా కంచె. ఆరేళ్ళ క్రితం ఈ చిత్రం విడుదలైంది . రెండో ప్రపంచ యుద్ధం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా ఇది. 1936 నాటి ప్రేమకథను ఇందులో మిక్స్ చేశారు. ప్రేమ కథలో కుల వ్యవస్థ సమాజంలో …

తెరకెక్కుతున్నతెలుగు నవల !

తెలుగు సినిమా నిర్మాతలు ఎక్కువగా రీమేక్ చిత్రాలే చేస్తున్నారు. అందుకు కారణం తెలుగులో కథలు లేవని కాదు. రాసే వాళ్ళు లేరని కాదు. సాహసం చేయలేకనే అని చెప్పుకోవాలి. ప్రూవ్డ్ సబ్జెక్టు అయితే హిట్ అవుతుందని నిర్మాతల నమ్మకం.అందుకే రీమేక్ చిత్రాలపై దృష్టి పెడుతున్నారు. అయితే ఆ ధోరణి కి భిన్నంగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెలుగు నవల ఆధారం గా …

ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ?

Mass Song ……………………………… ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ? వేదం సినిమాలోని ఈ పాట హుషారెక్కించే గీతం.వయసుతో సంబంధం లేకుండా అందరిని కదిలిస్తుంది. తెరపై ఈ పాటకు అనుష్క అభినయం అదర గొట్టింది. థియేటర్లలో ఈలలు ..కేకలు. అభిమానులు వెర్రెక్కి వీరంగం వేసే తరహాలో ఉంటుంది. వేదం లో అనుష్కది ఒక సెక్స్ వర్కర్ పాత్ర. …
error: Content is protected !!