ఆ ఇద్దరి కాంబినేషన్ ప్రత్యేకత ఏమిటంటే ?
Hit Combination ………….. హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ విజయవంతమైన ‘మాస్’ కలయికగా గుర్తింపు పొందింది. వీరిద్దరి కలయికలో ఇప్పటివరకు నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. సింహా (2010) బాలయ్య కెరీర్‌కు మళ్ళీ పూర్వవైభవం తెచ్చిన చిత్రం. ఇందులో ఆయన రెండు భిన్నమైన పాత్రల్లో అద్భుతంగా నటించారు.లెజెండ్ (2014) బాక్సాఫీస్ వద్ద భారీ …
