Bharadwaja Rangavajhala……………. The director who brought star image to many లా చదివి సినిమాల్లో ప్రవేశించి సక్సస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డైరక్టర్ గా కంటిన్యూ అయిన క్రాంతికుమార్ సినిమాల్లో కోర్డు సీన్లు చాలానే కనిపిస్తాయి. క్రాంతికుమార్ పుట్టింది కృష్ణాజిల్లా గుడివాడలో. సినిమాల మీద ఇంట్రస్ట్ తో నిర్మాణరంగంలోకి ప్రవేశించాలనుకున్నారు. కొందరు మిత్రులతో …
Bharadwaja Rangavajhala………………………… A director who made realistic films సినిమా పరిశ్రమలో ఏదో ఒక ఉద్యోగం చెయ్యాలన్న కోరికతో ఇండస్ట్రీ ప్రవేశం చేశారు బిఎస్ నారాయణ. ఆయన మిత్రులు ఆదర్శం అనే సినిమా తీస్తున్న రోజులవి. అంటే 1951 అన్నమాట. ఆ సినిమా ద్వారానే నారాయణ సినిమాల్లోకి వచ్చి పడ్డారు. ఈయన స్వస్థలం కరీంనగర్. …
Bharadwaja Rangavajhala………………………………… తెలుగులోకి అనువాదమై వచ్చే కమల్ హసన్ సినిమాలన్నిట్లోనూ దాదాపు బాగా తెల్సిన ముఖం ఒకటి కనిపిస్తూంటుంది. మైఖేల్ మదన కామరాజులో కారు మెకానిక్ గానూ… అన్బై శివంలో విలన్ గానూ ఇలా కమల్ మూవీస్ లో రెగ్యులర్ గా కనిపించే ఆ ముఖం పేరు సంతాన భారతి. ఈ మధ్య వచ్చిన విక్రమ్ …
Bharadwaja Rangavajhala……………………………… casting couch…………………….. షరా మామూలుగా పట్టువదలని విక్రమార్కుడు చెట్టు మీద నుంచీ శవాన్ని దించి భుజం మీద వేసుకుని శ్మశానం కేసి నడవసాగాడు. ఇంతలో శవంలోని భేతాళుడు “రాజా నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఓ కథ చెప్తాను” అని చెప్పడం మొదలెట్టాడు. అనగనగా … హైద్రాబాద్ కృష్ణానగర్ లో ఉంటూ … …
Bharadwaja Rangavajhala…………………………. తెలుగు సినిమా స్థాయిని పెంచిన కెమేరా దర్శకుల్లో విన్సెంట్ ఒకరు. 1928లో పుట్టిన విన్సెంట్ సొంతూరు కేరళలోని క్యాలికట్.విన్సెంట్ తండ్రికి ఆ రోజుల్లోనే ఫొటో స్టూడియో ఉండేది. కేమేరామెన్ మాత్రమే కాదు ఆయన ఆర్టిస్టు కూడా. అలా చిన్నతనంలోనే విన్సెంట్ కు కెమేరా వంటపట్టింది. సీనియర్ ఇంటర్ పూర్తి చేసి చలో చెన్నై …
Bharadwaja Rangavajhala …………………………….. టాలీవుడ్ లో వచ్చిన మల్టీ స్టార్ చిత్రాల్లో అద్భుతమైన చిత్రం మరి .. మన “దేవుడు చేసిన మనుషులు”. ఆ రేంజ్ మల్టీ స్టారర్ అంతకు ముందుగానీ ఆ తర్వాత గానీ రాలేదు. ఆ సినిమా దర్శకుడు వి.రామచంద్రరావు గోదావరి జిల్లాల నుంచి వచ్చాడు. తూర్పుగోదావరి జిల్లా లక్ష్మీపోలవరం ఆయన స్వగ్రామం. …
Bharadwaja Rangavajhala……………………………………………….. విఠలాచార్య ….. ఈ పేరు వినగానే జానపద సినిమాలు గుర్తుకొస్తాయి. ఇతర దర్శకులు జానపదాలు తీసినప్పటికి విఠలాచార్య సినిమాలకు ఓ ప్రత్యేకత ఉండేది. విఠలాచార్య సినిమాల్లో దెయ్యాలకైతే ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ ఉంటాయి. అవి చేసే హడావిడి చూడ్డానికి ఆయన సినిమాలకు వెళ్లే పిల్లల సంఖ్య కూడా గణనీయంగా ఉండేది. దెయ్యాలను ఆబాలగోపాలం అభిమానించేలా …
Bharadwaja Rangavajhala ……………………………………… సింగీతం శ్రీనివాసరావు మద్రాసులో చదువుకునే రోజుల్లోనే తెలుగులో నాటకాలు రాశాడు. అవి భారతి పత్రికలో అచ్చయ్యాయి కూడాను.ఆ రోజుల్లో పరిస్థితేమిటంటే … భారతిలో రచన అచ్చయ్యిందంటే … సదరు రైటరును ఆడు మగాడ్రా బుజ్జీ అనేటోళ్లట. అంటే సింగీతం అంటే అదన్నమాట. ఆ టైములోనే భక్తపోతన, వేమన చూసి కె.వి.రెడ్డికి ఫ్యానయ్యాడు. …
Experience ……………………………………కొన్ని సెంటిమెంట్లు కలిసొస్తాయి, మరికొన్ని భయపెడతాయి. తెలిసి తెలిసీ భయపెట్టే విషయాలను లెక్కచేయకపోతే, ఆ సెంటిమెంట్ ఎంత చెడ్డదో చెప్పడానికి చేసే ప్రయత్నంలోనే దాని ప్రభావం కనిపిస్తే… అప్పుడు పరిస్థితి ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అనుభవం లాగ ఉంటుంది…సినిమాకు ‘మిస్టరీ’ ‘సస్పెన్స్’ లను పరిచయం చేస్తూ వాటిని ‘హారర్’లుగా తీర్చిదిద్దిన దర్శకుడు అల్ఫ్రెడ్ హిచ్కాక్. అంతవరకూ …
error: Content is protected !!