One time Jayalalitha’s close friends………………. పై ఫొటోలో కనిపిస్తున్న మొదటి వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో వినిపిస్తున్న దినకరన్.ఇక రెండోవ్యక్తి అతని సోదరుడు సుధాకరన్. ఈ ఇద్దరూ ఒకప్పుడు జయలలిత సన్నిహితులు. అంతేకాదు.వీరు జయ నెచ్చెలి శశికళ అన్న కుమారులు. అంటే మేనల్లుళ్ళు.జయలలితకు బాగా ఇష్టమైన వారు కూడా. శశికళ ద్వారానే జయకు పరిచయమైనారు. …
పై ఫొటోలో నవ్వుతున్న వ్యక్తి తమిళనాడులో తరచుగా వార్తల్లో కనిపించే TTV దినకరన్. మన్నార్ గుడి మాఫియా గా పిలవబడే బ్యాచ్ లో కీలక సభ్యుడు. జయ నెచ్చెలి చిన్నమ్మకు మేనల్లుడు. చిన్నమ్మ వ్యవహారాలన్నీ చూసేది ఇతగాడే.ఒకప్పుడు జయలలిత కు సన్నిహితుడు.ఇతగాడికి ఒక సోదరుడు కూడా ఉన్నాడు. అతని గురించి తర్వాత చెప్పుకుందాం. శశికళ ద్వారానే …
అమ్మ జయలలిత లాగా సీఎం కుర్చీలో కూర్చోవాలని చిన్నమ్మ కలలు కన్నది. అయితే జైలు శిక్ష పడటంతో కొద్దిపాటిలో ఆ అవకాశం మిస్ అయింది. ఇపుడు జైలు శిక్ష ముగిసింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి అధికారం కైవసం చేసుకోవాలని మళ్ళీ కలలు కంటోంది. అయితే ఈ సారి అసలు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదని చట్టం అంటోంది. జయలలిత మరణించిన కొద్ధి కాలానికి సీఎంగా పన్నీర్ …
error: Content is protected !!