ఒకే కథతో రెండు సినిమాలు..ఒకటి ఫట్..మరొకటి హిట్ !!
Subramanyam Dogiparthi…………………. బాలకృష్ణ సినిమాల్లో నాకు నచ్చిన సినిమా… 1989 జూన్లో వచ్చిన ఈ అశోక చక్రవర్తి . మళయాళంలో సూపర్ హిట్టయిన ఆర్యన్ సినిమాకు రీమేక్ మన తెలుగు సినిమా. మళయాళంలో మోహన్ లాల్ , హిందీ నటుడు శరత్ సక్సేనా , రమ్యకృష్ణ , శోభన ప్రధాన పాత్రల్లో నటించారు . ఈ …
