ఈ రొమాంటిక్ హీరో.. లవ్ లో ఫెయిల్ అయ్యారా ?

Romancing With Life ………………………………….. హిందీ సినిమా హీరోలలో దేవానంద్ ది విభిన్నమైన శైలి. రొమాంటిక్ హీరో గా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అప్పట్లో ఆయనకు పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. దేవానంద్ స్టైలిష్ హీరో.  సిగరెట్ తాగడం .. ఒకవైపుకు వంగి నడవడం .. మందు బాటిల్ పట్టుకోవడం ఇతరత్రా మ్యానరిజం ఆయనకు పేరు …
error: Content is protected !!