Subramanyam Dogiparthi………….. Award winning movie బక్కోళ్ళ సినిమా . అంటే కేవలం బక్క జీవుల మీద సినిమా అనే కాదు . నిర్మాతలు , నటులు అందరూ ఈ సినిమా తీసేనాటికి బక్కోళ్ళే . 18 మంది నిర్మాతలు తలా పది వేలు వేసుకుని ఈ సినిమాను నిర్మించారట.సినిమా ప్రొడక్షన్ పేరు కూడా శ్రామిక …
Subramanyam Dogiparthi…………….. కీచకులు ఉన్నంత కాలం ద్రౌపదులు , రావణులు ఉన్నంతకాలం సీతలు ఉంటారని సినిమా ప్రారంభంలోనే హరికధ ద్వారా చెప్పేస్తాడు దర్శకుడు విశ్వనాథ్ . ఓ కీచకుడి బారి నుండి తనను తాను రక్షించుకుని , తన స్నేహితురాలికి జరిగిన అన్యాయాన్ని సవరించేందుకు , ఆ కీచకుడికే తల్లి అవతారం ఎత్తిన కథే .. …
error: Content is protected !!