ఎడారి రాష్ట్రంలో ఆకట్టుకునే జలపాతాలు !!

Amazing waterfalls……………………… రాజస్థాన్ అనగానే ఎడారులు ,ఇసుక తిన్నెలు, ఒంటెల సవారీలు, తలపై కుండలు, చేతులకు కంకణాలు ధరించిన మహిళలు, విశాలమైన రాజభవనాలు, పెద్ద కోటలు గుర్తుకొస్తాయి. కానీ రాజస్థాన్ లో అద్భుతమైన జలపాతాలు కూడా ఉన్నాయి. వాటిలో అతిపెద్ద జలపాతం భీమ్లాట్ .  ఈ భీమ్లాట్ జలపాతం ఆరావళి పర్వత శ్రేణుల నడిబొడ్డున  సహజరీతిలో …
error: Content is protected !!