ఆ గ్రామంలో ప్రతి మగాడికి ఇద్దరు భార్యలు !

Strange custom……………………………………….. అవును .. మీరు చదివింది నిజమే. మామూలుగా మొదటి భార్య జీవించి ఉండగా మగాడు మరో పెళ్లి  చేసుకుంటే చట్టరీత్యా అది నేరం. కానీ రాజస్థాన్ లోని ఓ గ్రామంలో మాత్రం అది ఆచారం. ఆ గ్రామంలో ప్రతి మగాడికి  ఇద్దరు భార్యలు ఉండాల్సిందే. అది ఆచారమే కాదు అవసరం కూడా అంటున్నారు …
error: Content is protected !!