అమెరికాలోని ఈ ‘ఢిల్లీ’ గురించి విన్నారా ?

భండారు శ్రీనివాసరావు …………………………………………….. అమెరికాలో ఎలిమెంటరీ స్కూలు విద్యార్ధిని- ‘ఢిల్లీ జనాభా ఎంత ?’ అని అడిగితే ‘ తొమ్మిదివేల’ని  జవాబు చెబుతాడు. ఇంకొంచెం చురుకయిన వాడయితే మరో అడుగు ముందు కేసి – ‘రెండు వేల ఏడో సంవత్సరం జులై నాటి  లెక్కల ప్రకారం ‘అక్షరాలా తొమ్మిది వేల నూట తొంభయి రెండు’ అని …

పీవీ గారింట్లో ఇడ్లీలు!

నమ్మలేని ఓ కథ… ఓ జ్ఞాపకం… ‘‘నేను ఓ వీఐపీ… అంటే Very Insignificant Person… అనగా అనామకుడిని..! పుట్టుకరీత్యా తమిళుడిని! పేరు ఎం.ఆర్.ఆనంద్! అది డిసెంబరు 1978… అంటే ఇప్పటికి నలభయ్యేళ్ల క్రితం ముచ్చట ఇది.. చదువు పూర్తయ్యింది, నాకెక్కడా కొలువు దొరకలేదు…అన్వేషిస్తున్నాను…! పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు నోటిఫికేషన్ చూశాను ది హిందూలో…దరఖాస్తు …

ఆ ఇద్దరిది గొప్ప సంకల్పం !

couple with great determination ……………………………కరోనా సమయంలో పై ఫొటోలో కనిపించే జంట గొప్ప సంకల్పం తీసుకుని నిస్వార్ధంగా సేవలు అందిస్తున్నారు. ఢిల్లీ కి చెందిన ఈ దంపతులు హిమాంశు కలియాస్ (42) ట్వింకిల్ కలియాస్ (39)  కరోనా మృతులను తమ అంబులెన్స్ వాహనాల ద్వారా ఉచితంగా శ్మశానవాటిక తరలిస్తున్నారు. అంతే కాదు మృతులకు గౌరవప్రదమైన …

ఇలాంటి కోవిడ్ హీరో లే దేశానికి అవసరం !

A Real Covid Hero ……………………………….తండ్రి కరోనా సోకి చనిపోతేనే మృత దేహాన్ని తీసుకోవడానికి భయపడుతున్న రోజులివి. తల్లి కి కరోనా సోకిందని ఊరు బయట వదిలివేసే వెళ్లే బాధ్యత లేని కూతుళ్లు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో .. దేనికి భయపడక 1100 మృత దేహాలకు దగ్గరుండి అంత్యక్రియలు జరిగేలా చూసిన మంచి మనసున్న మనుష్యులు …

ఎవరీ స్వామి నారాయణ ?

భక్తులకు ఆలయాలు కట్టించడం బహు అరుదు.ఆయనకు దేశంలో రెండు చోట్ల ఆలయాలు కట్టించారంటే ఆయనెంత గొప్పవాడు అయి ఉండాలి. ఆయన పేరు స్వామి నారాయణ. ఈ వైష్ణవ భక్తుడికి గుజరాత్ లోని గాంధీనగర్ లో .. ఢిల్లీలో అద్భుతమైన ఆలయాలు కట్టించారు.   వంద ఎకరాల సువిశాల భూభాగంలో ఢిల్లీ ఆలయం నిర్మించారు. ఇది యమునానది తీరాన …

అక్కడ పసికూనలతో చీకటి వ్యాపారం !

అక్కడ…రాక్షస రతిక్రీడలు జరుగుతుంటాయి. కరెన్సీ నోట్ల మధ్య  శరీరాలు నలుగుతుంటాయి.పువ్వుల్లా అమ్మాయిలు వాడిపోతుంటారు. సాలెగూడులాంటి గదుల్లో వారి  బతుకులు తెల్లవారుతుంటాయి. మనసుకు  గాయాలైనా శరీరం పరాధీనం చేయాల్సిందే.  వారిది కడుపు నింపుకునే ప్రయత్నం… పడుపు వృత్తి ఓ మార్గం.  నయవంచకుల చేతికి చిక్కి  అంగడి బొమ్మల్లా అమ్ముడు పోతున్నారు. వేశ్యా వాటికలలో చిక్కుకుని మగ్గి పోతున్నారు. …
error: Content is protected !!