“కుంభకోణం డిగ్రీ కాఫీ “వెనుక కథేమిటి ?
Tasty Coffee……………………… కుంభకోణం డిగ్రీ కాఫీ.ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యానికి నోచుకుంది. ఎందరో ఈ డిగ్రీ కాఫీ తాగుతున్నారు కానీ చాలామందికి దాని ప్రత్యేకత ఏమిటో తెలియదు. ఈ డిగ్రీ కాఫీ గురించి పలు కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఈ కుంభకోణం డిగ్రీ కాఫీ మూలాలు తమిళనాడులోని కుంభకోణం లో ఉన్నాయి. …