క్రుబేరా గుహలు వేల అడుగుల లోతులో ఉన్నాయా ?
Deep caves ………………………………… బొర్రాగుహలు, ఎలిఫెంటా, అజంతా గుహలు మనకు తెల్సిన పెద్ద గుహలు. అయితే వాటికంటే అద్భుతమైన గుహలు జార్జియా దేశంలో బయటపడ్డాయి. ప్రపంచంలోనే అతి లోతైనవిగా ఈ క్రుబేరా గుహలు పేరుపొందాయి.క్రుబేరా గుహలు ప్రపంచంలోనే రెండవ లోతైన గుహలుగా గుర్తింపు పొందాయి ప్రధాన గుహను వోరోనియా కేవ్ అని కూడా పిలుస్తారు, అంటే …