తల్లి గెలిస్తే కుమారుడికి మంత్రి పదవి !!

 Pardha Saradhi Upadrasta ……….. బీహార్ రాజకీయాల్లో అరుదైన దృశ్యం ఇది.. నితీశ్ కుమార్ 10వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన చారిత్రక కార్యక్రమంలో అందరి దృష్టిని దోచుకున్నది…ఒక యువకుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జీన్స్, షర్ట్ వేసుకుని వచ్చాడు. ఇతర మంత్రులు సంప్రదాయ కుర్తాలు, పైజామాలు, ధోతీల్లో హాజరవుతుంటే— ఇతడు ఒక్కడే పూర్తిగా క్యాజువల్ …
error: Content is protected !!